Tuesday, May 09, 2006

నిన్నంతా.. నిన్నటి సుత్తికి కొనసాగింపు

నిన్నటి (నిన్నంతే..) పోస్ట్ కి ఇది కొనసాగింపు. అది చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్ చదవండి, లేకపోతే అర్ధం కాదు. కుదర్దు అంటారా ఇక మీ ఇష్టం. తల నొప్పి వచ్చింది, బొప్పి కట్టింది అంటే నాకు సంబంధం లేదు.

నాకు ఫోన్ లేదు కానీ నంబర్ వుంది. అన్నయ్య ఫోన్ కొంటానని తీసుకెళ్ళి నోకియా(FM Phone) చూపించాడు. అదంటే నాకు ఇష్టం వుండదు(యాక్). కానీ, కొన్ని నోకియా ఫోన్స్ లో Camera క్వాలిటీ చాలా బాగుంటుంది.
ఐతే OK అన్నాను. కానీ మొటరోలా కొన్నాము.

ఫోన్ ఎప్పుడు కొనుక్కుంటావు అని అడిగే ఒకళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను కొన్నానని. మంచిది అని ఫోన్ పెట్టేసారు(నిద్ర మత్తులో వున్నార్లే).

ఐతే OK అనుకున్నాను.


ఈ నా సుత్తిని నిన్న మరియు ఈరోజు ఓపిగ్గా చదివి భరించినందుకు నాకు చాలా సంతోషంగా వుంది.

అసలు విషయం ఏమిటంటే ఇన్ని ఐతే OK లు నా జీవితంలో ఏ రోజూ లేవు.
అవునండి, ఇంకో ఐతే OK వుంది.

సరే సరే.. ఇదే చివరిది.
ఇన్ని ఐతే OKల్ని బ్లాగ్ లొ పోస్ట్ చేద్దామని అంతా టైప్ చేసాక కరెంట్ పోయింది(UPS పని చెయ్యలేదు) :( .
ఐతే OK అనుకుని మళ్ళీ టైప్ చేసుకుని పోస్ట్ చేసాను.


Photobucket - Video and Image Hosting Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..
ఎన్ని తలమునకలైపోయే పనులున్నా రోజులో ఒక్కసరైనా నవ్వండి.
--------------------------------------------------------------------
ముఖ్య గమనిక: మన తెలుగు బ్లాగర్లందరూ కలుసుకోవటానికి కిరణ్ కుమార్ చావా గారు call for this months meet అనే ప్రోగ్రాం పెట్టారు. ఇష్టం వున్నా లేకున్నా రావల్సిందిగా బెదిరిస్తున్నాను.

4 Comments:

Blogger చైతన్య said...

ఐతే OK

May 09, 2006  
Blogger kiraN said...

chaitanya : దేనికి OK చైతన్య??

May 09, 2006  
Blogger చైతన్య said...

మరీ అంతా straight గా అడిగితే చెప్పటం కొంచం కష్టం ;)

ఐనా చెప్పటానికి try చేస్తాను ...

ఎన్ని పనులున్నా నవ్వటం మర్చిపోవద్దన్నావుగా... దానికి OK :)

May 09, 2006  
Blogger kiraN said...

ఐతే OK నవ్వటం మర్చిపోవద్ద్డు.
మరి Meeting సంగతేంటి??

May 11, 2006  

Post a Comment

<< Home