Wednesday, June 14, 2006

తెలుగు అంకెలు - Telugu Numbers

తెలుగు అంకెలు, ఒకటి నుంచి తొమ్మిది వరకు. వరుసగా..










Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

6 Comments:

Blogger చైతన్య said...

ohh... naku idi telidu!!

thanks for letting me know :)

June 14, 2006  
Blogger kumarldh said...

un
deux
troi
qutre
cinq
six
sept
huit
neuf
dix

Francais

June 24, 2006  
Blogger Bhale Budugu said...

ikkada oka number missingoooo!

June 25, 2006  
Blogger kiraN said...

Chaitanya: :)

KC: thnx for French No.s :)

Bhale budugu: inka missinglu emi levu, maLLi post chesanu. :)

June 27, 2006  
Blogger Dr.Pen said...

బాగా గుర్తుకు తెచ్చారు! కానీ శీర్చిక సున్న నుంచి తొమ్మిది వరకు అని ఉండాలేమో?

చావా కిరణ్ గారి బ్లాగు నుంచి మరికొంత ఉపయోగకరమైన సమాచారం...

సులభంగా తెలుగు అంకెలు నేర్చుకొనడం ఎలా?

** ఇంగ్లీషు అంకెలులాగా ఉండునవి 0, 3
హిందూ అంతర్జాతియ సంజ్ఞలు ౦ ౩
తెలుగు అంకెలు ౦ ౩

** కొద్దిగా ఇంగ్లీషు అంకెలుగా ఉండునవి 4
4


** ఆరూ, తొమ్మిదీ 6, 9
6 9
౬ ౯
గమనించినారా? 6, 9 లు ఎప్పటినుండో బంధువులనుకుంటా!

** సున్నాలాగా ఉండునవి 1, 8
1 8
౧ ౮

చూసినారా! ఒక్కటికేమో సున్నాకి క్రింద ఒక రంద్రం చెయ్యండి!

ఎనిమిదికేమో పైన ఒక రంద్రం పెట్టి తలకట్టు కొట్టండి!

** ఇంగ్లీషు యస్సు (s) లాగా ఉండునవి 5, 7
5 7
౫ ౭

ఐదుకేమో ఒక greater than symbol వేసి, పక్కన యస్సు వ్రాయండి!

ఏడుకేమో యస్సుని అద్దంలో చూపించండి!

*** ఇహ మిగిలిపొయినది, 'రెండు' మాత్రమే, దీనిని గుర్తు ఉంచుకోవడం చాలా తేలిక!

మనకు "చ" లు "జ" లు మూడు ఉంటాయి అని తెలుసు కదా, వీటిలో రెండొవదాని నెత్తిమీద వేసే గుర్తే రెండు అదే ౨
౨ = 2

July 06, 2006  
Blogger sravya said...

పోస్టింగ్ మరియు తెలియజేసినందుకు ధన్యవాదాలు
మన సంస్కృతి ప్రయాణం చేయాలి
సంఖ్యలను కొన్ని పేర్లతో పిలుస్తారు
ekuru, avaru, uddanam ....ఆ పేర్లు దయచేసి తెలుపండి

December 04, 2011  

Post a Comment

<< Home