Sunday, July 16, 2006

అబ్బో.. క‌ష్టమే..

జార్జ్ బుష్ ప్రార్థన‌కి మెచ్చి, ప్రత్యక్షమైన దేవుడు ఏదైనా వ‌రం కోరుకోమ‌న్నాడు.

'దేవా.. కాశ్మీర్ స‌మ‌స్య ఇప్పటిదాకా ప‌రిష్కారం కాలేదు. దానికో మార్గం చెప్పి పుణ్యం క‌ట్టుకో' విన‌యంగా అడిగాడు బుష్.

'అబ్బో.. ఏమంటే ఎవ‌రికి కోప‌మొస్తుందో, అది నా వ‌ల్ల కాదుగానీ ఇంకేదైనా కోరుకో'

'స్వామీ.. న‌న్ను ర‌క్తపిశాచి అంటున్నారు, అలా కాకుండా అన్ని దేశాల్లోనూ నేను శాంతికాముకుడిన‌ని అనుకునేట‌ట్టు చెయ్యి' అడిగాడు బుష్.

'ఇందాకేంటీ అడుగుతున్నావు? కాశ్మీరా.. పాల‌స్తీనా??' మాట‌మార్చాడు దేవుడు.


Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

4 Comments:

Blogger మురళీ కృష్ణ said...

నిఝమే. చాలా కష్టం వచ్చిపడిద్ది దేవుడికి బుష్‌ అడిగిన వరమిస్తే... అహ్హహ్హ!

July 16, 2006  
Blogger oremuna said...

baagu baagu

July 16, 2006  
Blogger చైతన్య said...

:):)

July 20, 2006  
Blogger రానారె said...

బ్లాగు బ్లాగు ... శభాష్

July 30, 2006  

Post a Comment

<< Home