Thursday, August 10, 2006

సామెతలంట..

ఇనేఓడుంటే అరిదాసు ఆంగ్లంలో గళమెత్తి పాడాడంట
(వినేవాడుంటే హరిదాసు ఆంగ్లంలో గళమెత్తి పాడాడంట)

యేటగాడు ఎర్రెదవైతే పిచుకొచ్చి గన్నట్టికెల్లిందంట
(వేటగాడు వెధవైతే పిచ్చుకొచ్చి గన్ను పట్టుకుపోయిందంట)





Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

3 Comments:

Blogger చైతన్య said...

nEneppuDuu ee saametalu vinalEdE :-?

August 12, 2006  
Blogger రానారె said...

యినేవోడు యదవైతే సెప్పేవోడు సెంద్రబాబున్నేనే అన్నాడంట.
Common buddy, come back with a pleasant joke that matches your previous ones.

August 14, 2006  
Blogger రానారె said...

This comment has been removed by a blog administrator.

August 14, 2006  

Post a Comment

<< Home