Thursday, May 31, 2007

మావాళ్ళనీ పాడు చేయకండి

మీకెలాగూ బుద్దిలేదు...
వాళ్ళే వద్దని వార్నింగ్ ఇచ్చినా... అదే చేస్తారు.
మేము ఎలాగూ పాడైపోయాం.. మళ్ళీ మావాళ్ళని కూడా ఎందుకు పాడుచేస్తారు?
మానేయండి లేదా ఛస్తారు!!


ఇట్లు
మీ మానవ శరీర అవయువాలు
(Human Body Parts)

సహకారం : లిప్ కాన్సెర్, లంగ్ కాన్సెర్, ఓరల్ కాన్సెర్ ఇంకా వగైరా వగైరా కాన్స్‌ర్స్(ఎందుకంటే ఎన్నున్నాయో మాకు సరిగ్గా లెక్క తెలీదు కాబట్టి)

******

అంతగా కాల్చుకోవాలంటే బాగా దూరంగా వెళ్ళి కాల్చుకోండి
లేదా
ఇక్కడికి వెళ్ళి రేడియో వినండి
voicewibes




Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels:

1 Comments:

Blogger చైతన్య said...

బాగుంది కిరణ్...
ఎదుటి వారు చెప్తే ఎలాగూ వినరు... కనీసం ఇలా వాళ్ళ ఒంట్లోని అవయువాలు చెప్తే అన్నా మారతారేమో!!

May 31, 2007  

Post a Comment

<< Home