తెలంగాణా శుభలేఖ
పెండ్లి శుభలేఖ
మా పోరడు
చి: ఎల్లయ్య
చి:సౌ: ఎల్లమ్మ
అనే పోరిని పెండ్లి చేసుకుంటుండు, మరి మీరంతా పెళ్ళాం పిల్లలగాండ్ల తోని, లేకపొతె గర్ల్ ఫ్రెండ్ల తోని, యాద్ మరవకుండ రావలె.
ఎప్పుడుందీ అంటే షనివారం పొద్దుగాల.
ఎక్కడ్నంటె మన ఆషొక గార్డెన్స్ లేదా, బొయింపల్లి సికింద్రబాద్ల, అదే భాయ్ పెట్రోల్ పంపు పక్కకు, ఆడ్నె.
మర్షిపోవద్దు సూడు మరి. పెండ్లికాంగానే మస్తుగ తిని పోవలె.
గిట్లు,
యాద్గిరి



