Sunday, August 10, 2008

భారత్ కు చైనా ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం

ఒలింపిక్స్ లో మనకి తొలి స్వర్ణ పతకం సాధించి పెట్టిన షూటర్ అభినవ్ బింద్రా.
అప్పుడెప్పుడో 1980 మాస్కో ఒలింపిక్స్ లో మనకి హాకీలో స్వర్ణ పతకం వచ్చింది.
ఇంక పతకాల వేటలో ముందంజ వేస్తామో లేదా ఇక్కడే ఆగిపోతమో వేచి చూడాల్సిందే.

Labels: , ,